సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ ఫాలో చేశారు కొద్ది రోజుల క్రితం వరకు ఆయన ఫాలో అయ్యారు. తాజాగా అన్ ఫాలో చేసారు. ఆ విషయం హాట్ టాపిక్ అయింది. బన్నీని అన్ ఫాలో చేసిన రెండో మెగా హీరో రామ్ చరణ్ కావడం విశేషం. రామ్ చరణ్ కంటే ముందుగానే మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ సైతం బన్నీని అన్ ఫాలో చేశారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్ప రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల వెళ్లడం, ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో సాయి దుర్గ తేజ్ ఆ నిర్ణయం తీసుకున్నాడు.
ఇన్ స్టా గ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ !
February 12, 2025
0
Tags