ఎస్ఎల్బీసీ ఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదం : మంత్రి జూపల్లి

Telugu Lo Computer
0


ఎస్ఎల్బీసీ సొరంగమార్గంలో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రిస్క్ బృందాలు రంగంలోకి దిగాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేసి వారిని రక్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సొరంగంలో నీటిని తోడేసి సహాయక చర్యలను వేగవంతం చేశామని వెల్లడించారు. ఎస్ఎల్బీసీ ఘటన అనుకోకుండా జరిగిన ప్రమాదమే అని తెలిపారు. ఇది ఖచ్చితంగా మానవ తప్పిదం కాదని మంత్రి స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)