దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం

Telugu Lo Computer
0

'స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్'లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటన కొనసాగుతోంది. ఈ క్రమంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే బుధవారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కారుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు అడ్డుగా ఉండటంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ విషయంపై సీఎం చంద్రలు ఉన్నాయని, కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. ఈ క్రమంలో చింతమనేని ప్రభాకర్ తన తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.బాబుకు వివరించేందుకు మంగళగిరి టీడీపీ కార్యాలయానికి ఎమ్మెల్యే చింతమనేని వచ్చారు. కానీ అప్పటికే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారడంతో సీఎం చంద్రబాబు చింతమనేనిపై అసహనం వ్యక్తం చేశారు. మనం అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని చెప్పారు. ''సహనంతో వ్యవహరించాలి, ఇలా మాట్లాడితే ఎలా'' అంటూ ఫైరయ్యారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గా

Post a Comment

0Comments

Post a Comment (0)