ఆంధ్రప్రదేశ్ లోని తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు. శుక్రవారం ఉదయం స్టేషన్కు వచ్చిన ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య
January 31, 2025
0
Tags