కిటకిటలాడిన విజయవాడ బస్టాండ్ !

Telugu Lo Computer
0


సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులతో బెజవాడ బస్టాండ్కిక్కిరిసిపోయింది. ముందస్తు రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రయాణికులకు బస్సులు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఈ తరుణంలో 148 అదనపు ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేసారు. విజయవాడలో అందుబాటులోకి పశ్చిమ బైపాస్ వచ్చింది. పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో విజయవాడ నగరం మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తగ్గాయి. 30 నిమిషాల్లో విజయవాడను దాటేస్తున్నారు వాహనాలు.. గొల్లపూడి నుంచి నేరుగా గన్నవరం దగ్గర చినఅవుటుపల్లి మీదుగా ఏలూరు, రాజమండ్రి, విశాఖ వైపు వెళ్తున్నాయి 

Post a Comment

0Comments

Post a Comment (0)