వారెన్ బఫెట్ (94) తన వారసుడినిగా రెండవ కుమారుడు హువర్డ్ బఫెట్ తన బెర్క్ షైర్ కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నట్టు తెలిపారు. వారెన్ బఫెట్ వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. తన సంపదలో అధిక మొత్తాన్ని కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఛారిటబుల్ ట్రస్టుకు ఇస్తున్నట్టు తెలిపారు. తన ముగ్గురి పిల్లలకు చాలా కొద్ది మొత్తం మాత్రమే వాటా ఇస్తున్నట్లు వెల్లడించారు. హువర్డ్ బెర్క్ షైర్ బోర్డులో 30 ఏళ్లుగా పని చేశారని అన్నారు. వారెన్ నిర్ణయంపై హువర్డ్ స్పందిస్తూ.. ఈ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, దీనికోసమే ఇన్నేళ్ల నుంచి మా తండ్రి నన్ను సిద్ధం చేశారని, ఆయన నేర్పించిన పాఠాలు నాకెంతో విలువైనవి అన్నారు.
వారెన్ బఫెట్ వారసుడిగా హువర్డ్ బఫెట్
January 14, 2025
0
Tags