దావోస్‌లో తెలంగాణ పెవిలియన్‌

Telugu Lo Computer
0


దావోస్‌లోని  వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణ పెవిలియన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు చిరాగ్‌ పాశ్వాన్‌, జయంత్‌ చౌదరీలతో రేవంత్‌ బృందం సమావేశమైంది. రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించింది. మరోవైపు దావోస్‌లో పలు అంతర్జాతీయ సీఈవోలతో సీఎం రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు భేటీ కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)