అమెజాన్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనేక కంపెనీలు అద్భుతమైన డిస్కౌంట్లతో అమ్మకాలను నిర్వహిస్తున్నాయి. ఈ సేల్‌లో, అమెజాన్‌లో గాడ్జెట్లు 50% నుంచి 80% వరకు తగ్గింపు ధరలతో లభ్యమవుతున్నాయి. boAt Type C కేబుల్‌ను కేవలం రూ.99కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ కేబుల్‌కు 80% డిస్కౌంట్ ఉంది. చాలా మంది ఈ కేబుల్‌కు 5లో 4 రేటింగ్ ఇచ్చారు. Noise Pulse 2 Max Smart Watch: Noise స్మార్ట్‌వాచ్ Pulse 2 80% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 1,199కి తగ్గింది. బ్లూటూత్ కాలింగ్ ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్లీప్ ట్రాకింగ్ వంటి అనేక ఫీచర్లను పొందవచ్చు. దీని డిస్ప్లే పరిమాణం 1.85 అంగుళాలు. HP H150 వైర్లెస్ ఇయర్‌బడ్స్ 66% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. దీని ధర కేవలం రూ. 849గా తగ్గింది. ఈ ఇయర్‌బడ్స్‌లో ACTIVE NOISE CANCELLATION ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, దీని 300 mAh బ్యాటరీ ఒక సింగిల్ ఛార్జ్‌తో 7 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. HP నెక్‌బ్యాండ్‌లు 65% డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ. 699కి తగ్గింది. ఈ నెక్‌బ్యాండ్ IPX5 వాటర్‌ప్రూఫ్ డిజైన్‌తో వస్తుంది. ఇది 15 గంటలపాటు ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ 5.2 కనెక్టివిటీతో పనిచేస్తుంది.
అమెజాన్‌లో గాడ్జెట్లపై 50% నుంచి 80% వరకు డిస్కౌంట్ ఆఫర్ !
January 26, 2025
0
Tags