యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష !

Telugu Lo Computer
0


విశాఖ జిల్లా పోక్సో కోర్టు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధిత బాలికకు రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలంటూ తీర్పును వెల్లడించింది. ఒకప్పుడు టిక్‌టాక్‌లో కామెడీ వీడియోలు చేస్తూ ఫుల్ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఫన్ బకెట్ అంటూ యూట్యూబ్‌లో పలు ఫన్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కాగా, వీడియోలు తీసే నెపంతో 14 ఏళ్ళ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆ బాలిక ప్రెగ్నెంట్ అయింది. ఇదే ఈ విషయంపై బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించగా ఈ కేసుపై పోలీసులు విచారణ చెప్పాటరు. అలా భార్గవ్‌పై 'దిశ' చట్టంతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)