పసికందును పీక్కుతిన్న పెంపుడు కుక్క !

Telugu Lo Computer
0


తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్ బసవేశ్వర నగర్ లో పెంపుడు కుక్క స్వైర విహారం చేసి. ఐదు నెలల పసి కందును పీక్కుతింది. బాధిత కుటుంబీకులు పెంపుడు కుక్కను చంపేశారు. దత్తు లావణ్య దంపతులకు చెందిన కుమారుడు సాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)