బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో అగ్నిప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని శాలిబండ ఏరియాలో గోమతీ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ తగలబడింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాణ సంచా వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టంపై అంచనా వేసే పనిలో అధికారులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)