అలెక్సా వాయిస్ లో లేఆఫ్
November 18, 2023
0
అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్ ఇచ్చింది. లేఆఫ్ ప్రకటించింది. వ్యాపార విస్తరణ ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ మేరకు బ్లూమ్ బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది.
Tags