రష్యా అధ్యక్షుడు పుతిన్ గుండెపోటుతో పుతిన్ మంచంపై నుంచి పడిపోయినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే పుతిన్ ప్రస్తుత ఆరోగ్యంపై క్రెమ్లిన్ వర్గాలు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఆదివారం రాత్రి 9.05 గంటలకు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన టెలిగ్రామ్ ఛానెల్‌లో “కార్డియాక్ అరెస్ట్”తో బాధపడుతున్నట్లు పోస్ట్ చేశారు. టెలిగ్రామ్ పోస్ట్ ప్రకారం, ఆయన ఆదివారం రాత్రి తన పడకగదిలో మంచం మీద నుంచి పడిపోయాడు. బెడ్‌రూమ్ నేలపై ఆహారపదార్థాల దగ్గర పడి ఉన్నాడని చెబుతున్నారు. అతని వ్యక్తిగత సిబ్బంది అతని చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న ఆహార పదార్థాలను కనుగొన్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.
రష్యా అధ్యక్షుడ పుతిన్‌కి గుండెపోటు ?
October 24, 2023
0
Tags