మహారాష్ట్ర లోని నాగపూర్ మెట్రోలో జరిగిన ఫ్యాషన్ షో ప్రయాణికుల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంటర్నెట్‌లో ఫ్యాషన్ షో వీడియో వైరల్ అవుతోంది. అమీర్ షేక్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో వైట్ కలర్ ఫ్రాక్‌తో మహిళ ఫ్యాషన్ షో ప్రారంభించింది. ఇక ఆమె వెనుక అనేక మంది అమ్మాయిలు, పిల్లలు రంగు రంగుల దుస్తుల్లో వాక్ చేసుకుంటూ వెళ్తారు. ప్రయాణికులు వారికి ఫోటోలు, వీడియోలు తీయడం కనిపిస్తుంది. 'నాగపూర్ మెట్రోలో ఫ్యాషన్ వాక్' అనే శీర్షికతో ఈ పోస్టును షేర్ చేశారు.
నాగపూర్ మెట్రోలో ఫ్యాషన్ షో !
September 01, 2023
0
Tags