ప్రముఖ తమిళ నటుడు మారిముత్తు గుండెపోటుతో మృతి చెందారు. 56 ఏళ్ళ వయసులో ఆయన హఠాత్తుగా మరణించడంతో తమిళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. వాలి సినిమాతో నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 80కు పైగా సినిమాలలో నటించారు.అలాగే కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. తాజాగా రజనీ కాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పక్కనే ఉండే పాత్ర లో కనిపించారు. మారిముత్తు చిత్ర నిర్మాత మణిరత్నంతో సహా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.
తమిళ నటుడు మారిముత్తు మృతి
September 08, 2023
0
Tags