కల్తీ నెయ్యి గుర్తించడమెలా ?

Telugu Lo Computer
0


కల్తీ నెయ్యిని గుర్తించడం సులభం. నెయ్యిని కరిగించి ఒకసారి ఆ రంగుని పరిశీలించండి. నెయ్యి గోధుమ రంగులోకి మారితే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం. అది నెయ్యి పసుపచ్చ రంగులోకి మారితే కల్తీ నెయ్యి అని అర్థం.  నెయ్యి అరిచెయ్యికి రాసుకుంటే చిన్న చిన్న గింజలుగా ఏర్పడితే కల్తీ నెయ్యిని అర్థం. స్వచ్ఛమైన నెయ్యి అయితే చేతిలో కలిసిపోతుంది. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు. వీలైనంతవరకు వీధుల్లో వచ్చే నెయ్యిని కొనుక్కోకపోవడం బెటర్‌. ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి వాడాలని నిపుణులు అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)