తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి సెల్‌ఫోన్ నెట్‌వర్క్ పని చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని సెల్‌ఫోన్ వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. రింగ్ రాకుండానే కాల్‌డ్రాప్ అవడంతో వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అన్ని నెట్‌వర్క్ ఫోన్లదీ ఇదే తరహా సమస్యగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సెల్‌ఫోన్ నెట్‌వర్క్ సమస్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
తెలుగు రాష్ట్రాల్లో కాల్‌డ్రాప్స్
August 05, 2023
0
Tags