చేయి పట్టి లాగి బాబుని చేతిలో పెట్టేశాడు !

Telugu Lo Computer
0

                                           

వన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తుండగా.. ఒక అభిమాని ఎదురుగా వచ్చి తన బిడ్డను పవన్ కి ఇచ్చేందుకు ప్రత్నించగా... పవన్ అది పట్టించుకోకుండా ముందుకు నడిచారు. కానీ ఆ అభిమాని పవన్ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగి మరీ తన బిడ్డని ఇచ్చే ప్రయత్నం చేశాడు. పవన్ ఆబిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పటికీ సరిగా పట్టుకోలేకపోయారు. దీంతో ఆ బిడ్డని వెనక్కి తిరిగి ఇచ్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట  వైరల్  అవుతోంది. ఆ వీడియో చూసిన కొంతమంది నెటిజన్స్ పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తున్నారు. ఎంతో ప్రేమగా అతను తన బిడ్డను చేతుల్లో పెడుతుంటే పట్టించుకోరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో.. ఆయన ఏది హడావుడిలో ఉన్నారు అలాంటి సమయంలో హఠాత్తుగా చిన్న పిల్లాడిని చేతిలో పెడితే అలానే ఫీల్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే అభిమానం ఉండాలి కానీ అతి ఉండకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)