కర్ణాటకలోని ధార్వాడ చైతన్య నగరంలో లింగరాజ సిద్దప్పన్నవర (36) ఓ వ్యక్తి వద్ద రూ. 10 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పునకు సంబంధించి రూ. 18 లక్షల వడ్డీని చెల్లించాడు. అప్పు తీరకపోగా ఇంటిని కుదువ పెట్టాలని సదరు వ్యక్తి వేధించాడని ఆ వీడియోలో 'ఎంత కష్టపడినా అప్పు తీర్చలేకతున్నా, నాకు వేరే దారిలేదంటూ' తన ఆవేదనతో చెబుతూ లింగరాజు క్రిమిసంహారక మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ధార్వాడ ఉపనగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. https://t.me/offerbazaramzon
ఎంత కష్టపడినా అప్పు తీర్చలేక పోతున్నా !
July 24, 2023
0
Tags