క్వినోవా పిండి - ఉపయోగాలు !

Telugu Lo Computer
0

రువు తగ్గాలనుకునే వారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను పొందుతారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నానికి బదులు చపాతీ తింటుంటారు. చపాతీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే బరువు తగ్గేందుకు చపాతీ తినే వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే గోధుమ పిండితో చేసిన చపాతీ తింటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఎందుకంటే గోధుమ పిండిలో కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కేలరీలు ఉంటాయి.  బియ్యం, మైదా, గోధుమలతో పోలిస్తే మిల్లెట్ బయటి చర్మంలో పాలీఫెనాల్స్ అధిక సాంద్రతలో కనిపిస్తాయి. రాగుల్లోని ప్రొటీన్‌ కంటెంట్‌ను బియ్యంతో పోల్చిచూస్తే, రాగుల్లోని ప్రొటీన్ కంటెంట్ బియ్యం కంటే రెండింతలు ఉంటుంది. మిల్లెట్ పిండిలో ఫైబర్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. రాగుల పిండిలో గ్లూటెన్ ఉండదు. ఊబకాయానికి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పిండి ఎంతో ఉపయోగపడుతుంది. ఓట్స్ బరువు తగ్గడానికి మీకు సహాయపడతాయి. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతుంది. ఉదయాన్నే ఓట్ మీల్ తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మీ ఆహారంలో ఓట్స్‌ని చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. బియ్యం, గోధుమ పిండి వలె క్వినోవా పిండిని కూడా ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో ఉపయోగిస్తున్నారు. క్వినోవా పిండిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్వినోవా పిండిలో ప్రొటీన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇది అనారోగ్య కేలరీలను వదిలించుకోవడానికి సహాయపడుతుంది. ఇది మన బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)