ఓరియో బిస్కెట్లతో వెజిటబుల్స్‌తో ఫ్రైడ్ రైస్ !

Telugu Lo Computer
0


ఇంటర్‌నెట్‌లో విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్‌తో కూడిన వీడియోలు  సందడి చేస్తుంటాయి. అన్ని ఫుడ్ కాంబోలు నెటిజన్లను ఆకట్టుకోలేవు. చిత్ర విచిత్ర ఫుడ్ కాంబినేషన్‌లపై నెటిజన్లు పెదవివిరుస్తుంటారు. ఇక లేటెస్ట్‌గా ఓరియో ఫ్రైడ్ రైస్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. స్వీట్‌, సేవరీ టేస్ట్ యమ్మీ అని కొందరు ఇష్టపడినా ఇదేం కాంబినేషన్ అంటూ పలువురు నొసలు చిట్లించారు. ఇన్‌స్టాగ్రాం మీమ్ పేజ్ తొలుత ఈ వీడియోను షేర్ చేయగా ఈ యూనిక్ డిష్ ప్రిపరేషన్ క్లిప్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ముందుగా ఓ వ్యక్తి పాన్‌లో నూనెను వేడి చేస్తూ అందులో పలు ఓరియో బిస్కెట్లను వేయడంతో ఆరంభమవుతుంది. బిస్కెట్లు మెత్తగా అయ్యేందుకు కుక్ హాట్ ఆయిల్‌లో చాక్లెట్ పేస్ట్‌ను మిక్స్ చేయడం కనిపిస్తుంది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)