'మిథునం' కథా రచయిత శ్రీరమణ (70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం వేకువజామున 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. బాపు, రమణలతో పాటు మరెంతో మందితో శ్రీరమణ పనిచేశారు. పేరడీ రచనలకు ప్రఖ్యాతిగాంచారు. 'నవ్య' వారపత్రికకు ఎడిటర్‌గానూ ఆయన పనిచేశారు. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. https://t.me/offerbazaramzon
'మిథునం' కథా రచయిత శ్రీరమణ కన్నుమూత
July 19, 2023
0
Tags