ఇంగ్లాండ్ లోని సెంట్రల్ బిస్టాల్‌లోని ది బ్యాంక్ టావెర్న్‌లో దొరికే సండే లంచ్ కోసం ఏకంగా నాలుగేళ్లు వెయిట్ చేయాల్సి వస్తోంది . బ్యాంక్ టావెర్న్ అందించే సండే లంచ్ మెనూకి అంత డిమాండ్ ఉందన్న మాట. ఈ మెనూలో భాగంగా పోర్క్ బెల్లీ, రోస్టెడ్ ల్యాంబ్ లెగ్ వంటివి ఉంటాయి. వీటి ధర 21.95 పౌండ్లు (రూ.2,300) . https://t.me/offerbazaramzon
డిన్నర్ కోసం నాలుగేళ్ల ముందే బుక్ చేసుకోవాలి !
July 30, 2023
0
Tags