కన్న కొడుకు మృతదేహాన్ని మోసుకుంటూ....!

Telugu Lo Computer
0


చెన్నైలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సుగాలీ తన కుటుంబంతో కలిసి వస్తుండగా రైలు ప్రమాదంలో పెద్దకొడుకు సుందర్, బామ్మరిది దిలీప్ మరణించారు. మేమంతా తొమ్మిది మందిమి చెన్నైకి బయలు దేరాం. డబుల్‌ డ్యూటీ చేస్తే 17,000 సంపాదిస్తాను. ఊర్లో ఉపాధి లేక కొడుకులను చెన్నైకి తీసుకువచ్చి ఏదైనా డ్యూటీ ఇప్పించాలనుకున్నాను. కానీ మృత్యువు పెద్ద కొడుకు సుందర్‌ను, బామ్మరిది దిలీప్‌ను బలిగొంది. నా కొడుకు శవాన్ని నేనే మోసుకెళ్ల వలసి వచ్చిందని సుగాలీ బోరు మన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)