ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు!

Telugu Lo Computer
0


సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ మీదుగా వెళుతున్నది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణము లో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానాంలలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది. బలమైన గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. శనివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు  ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. గరిష్ట ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పు లేదు. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఆదివారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 40-50 కి మీ వేగం తో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.గరిష్ట ఉష్ణోగ్రత లు సాధారణ ఉష్ణోగ్రత ల కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశంఉంది. ఈదురు గాలులు (గంటకు 30-40 కి మీ వేగంతో) ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)