పిడుగుపాటుకు 14 మంది మృతి

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు 14మంది మరణించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పుర్బాబర్ధమాన్, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాస్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంలో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుకు పుర్బా బర్ధమాన్, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాస్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున పిడుగుపాటుకు మృత్యువాత పడ్డారు. పశ్చిమ మిడ్నాపూర్, హౌరా రూరల్ జిల్లాల్లో ఆరుగురు మరణించారు.వ్యవసాయ పొలాల్లో ఉన్న రైతులు పిడుగుపాటుకు మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)