బీహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఔరంగాబాద్‌లో ఓ ప్రభుత్వ భవనాన్ని ప్రారంభించడానికి వెళ్లిన సందర్భంగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి కుర్చీని విసిరాడు. కుర్చీ ముఖ్యమంత్రికి కొంత దూరంలో పడింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే సీఎం భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆయనపై దాడి జరగకుండా చేతులు అడ్డుపెట్టి జాగ్రత్తపడ్డారు.
నీతీశ్ కుమార్ పైకి కుర్చీ విసిరిన గుర్తు తెలియని వ్యక్తి
February 14, 2023
0
Tags