మందుగుండు సామాగ్రి కర్మాగారంలో పేలుడు

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని సోలాపూర్‌ జిల్లాలోని షిరాలే గ్రామంలోగల మందుగుండు సామాగ్రి తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ కర్మాగారంలో పనిచేసే ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)