చత్తీస్‌గడ్‌లోని దుర్గ్ పోలీస్టేషన్‌లో పోలీసులు సిబ్బంది అంతా ఉండగానే అభిషేక్ పల్లవ్ అనే పోలీస్ సూపరింటెండ్ అధికారి ఒక దొంగను ఇంటరాగేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆ అధికారి దొంగను చోరీ చేసిన డబ్బును ఏం చేశావ్ అని ప్రశ్నించారు. దానికి ఆ దొంగ ఆ డబ్బును పశువుల మేత కోసం ఖర్చు చేశానని, మరికొంత సొమ్మును పేదవాళ్లకు దుప్పట్లు కొన్నానని చెప్పాడు. ఆ దొంగ సమాధానాలకు అధికారుల ఆశ్చర్యపోవడమే గాక వారి ముఖాల్లో నవ్వు తెప్పించాయి. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
చోరీ సోత్తుతో పశువులకు మేత !
December 04, 2022
0
Tags