నిజామాబాద్ లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బీటెక్ విద్యార్థిని అర్చిత బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. విజయ ఇంజనీరింగ్ కాలేజ్ లో అర్చిత బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)