కర్ణాటకలో ఏకకాలంలో 21 మంది ప్రభుత్వ అధికారులపై ఏసీబీ దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 80 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేసింది. ఈ తనిఖీల్లో 300 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
21 మంది అధికారులపై ఏకకాలంలో ఏసీబీ సోదాలు
June 17, 2022
0
Tags