పునీత్‌కు బసవశ్రీ అవార్డు బహూకరణ

Telugu Lo Computer
0


కర్ణాటక దివంగత పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం చిత్రదుర్గ మురుఘ మఠం 2021 ఏడాదికిగాను ప్రతిష్టాత్మక బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించడం తెలిసిందే. మంగళవారం బసవ జయంతి సందర్భంగా పునీత్‌ సతీమణి అశ్వినికి చిత్రదుర్గంలోని మురుఘ మఠంలో ప్రశస్తిని బహూకరించారు. అవార్డుతో పాటు రూ. 5 లక్షల చెక్కును పీఠాధిపతి డాక్టర్‌ శివమూర్తి మురుఘ స్వామి ఆమెకు అందజేశారు. మంత్రి బీసీ పాటిల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)