మే 30 న వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న అమావాస్య కావడం, అందులోనూ సోమవారం కావడంతో ప్రజలు కొన్ని విశిష్ట పూజలను నిర్వహిస్తున్నారు. ఈ అమావస్యను సోమవతి అమావస్య అని పిలుస్తారు. అయితే ఇప్పుడు ఏర్పడనున్న అమావస్యకు విశిష్టత నెలకొంది. 30 సంవత్సరాల తర్వాత ఏర్పడనున్న అద్భుతమైన రోజని అంటున్నారు.ఈ రోజున పితృ దోషం నుండి బయటపడటానికి కొన్ని చర్యలు తీసుకోవడం వలన అద్భుత ఫలితాలు పొందవచ్చు అని పెద్దల చెబుతున్నారు..అలాగే చాలా కాలం నుంచి ఉన్న చికాకులు కూడా తొలగి పోతాయని, కొన్ని ప్రత్యేక పూజలు, శివుడి ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని అంటున్నారు.
30 ఏళ్లకు ఒకసారి వచ్చే అమావాస్య !
May 30, 2022
0
Tags