హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ మహిళ (32)ని రషీద్ అనే వ్యక్తి బెల్ట్ తో కొట్టి దారుణంగా హింసించి, అత్యాచారాని పాల్పడ్డాడు. ఈ ఘటన రోడ్ నం. 12 ఫస్ట్ లాన్సర్ లో నివసించే మహిళకు 2010లో ఖాదర్ అనే వ్యక్తితో వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2020లో భర్తతో విడిపోయి పిల్లలతో ఉంటూ హౌజ్ కీపింగ్ పనులు చేసుకుంటూ ఉంటోంది. ఇదే సమయంలో టోలిచౌకీ వాసి రషీద్ తో పరచయం ఏర్పడగా ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇటీవల కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోగా కోపంతో రషీద్ ఆమెను రేప్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్ లో మహిళ పై అత్యాచారం
April 28, 2022
0