తగ్గిన బంగారం ధరలు!

Telugu Lo Computer
0


గత 3 రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో నేడు మార్పు కనిపిస్తోంది. నిన్న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త పెరగగా నేడు మళ్ళీ తగ్గాయి.  ఢిల్లీలో  22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50, 950 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50 950 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 950 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46, 700 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50, 950 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)