మహేష్ బాబుకు కరోనా !
January 07, 2022
0
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కోవిడ్ టెస్ట్లు చేసుకోవాలని ట్విటర్ ద్వారా సూచించారు.
0Comments