బేకరీలో మహిళ నానా రభస!

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోతి నగర్ లో ఉన్న మిడ్ ల్యాండ్ బేకరీ లో ఒక మహిళ కస్టమర్ హల్ చల్ చేశారు. బేకరీ కి వచ్చిన వారిపై యువతి దురుసుగా ప్రవర్తించింది. తినుబండారాలను పక్కన ఉన్న కష్టమర్స్ పైకి యువతి విసిరి నానా రభస సృష్టించింది. విసిగిపోయిన కష్టమర్స్ 100 కు డయల్ చేయంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అయినా యువతి వెనక్కి తగ్గకపోగా.. ఫేస్ బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నానంటూ పోలీసులపైనా దురుసుగా ప్రవర్తించింది. స్థానిక మహిళల సహాయంతో యువతిని పీఎస్ కి పోలీసులు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)