వరదబాధితులకు ఎన్టీఆర్ సాయం

Telugu Lo Computer
0


ఇటీవల ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. వరదల వల్ల ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. వారి కష్టాలను చూసి చలించిన జూ. ఎన్టీఆర్ తన వంతుగా సాయంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి రూ. 25 లక్షలు  ఇస్తున్నట్లు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంద చేయనున్నట్లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)