హైదరాబాద్ మొత్తం చూడాలంటే ఒకరోజు అయ్యే పనేకాదు..దానికి తోడు ఖర్చు కూడా భారీగానే అవుతుంది. అయితే ఐఆర్ సీటీసీ 505రూపాయలకే సిటీ మొత్తాన్ని చూపించనుందట ఐఆర్సీటీసీ హెరిటేజ్ హైదరాబాద్ వన్ డే టూర్ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ వచ్చింది.
హైదరాబాద్ వన్ డే టూర్
November 13, 2021
0