రియల్ హీరో !

Telugu Lo Computer
0



జై బీమ్ చిత్రం - "ఇరుల గిరిజన" కుటుంబాల పైన జరిగిన పోలీసుల దారుణ మారణకాండను ప్రపంచానికి తెలియజేసి .......  వీధి పోరాటాలు చేసినవాడు. రాజాకన్ను భార్య పార్వతి చేసిన న్యాయ పోరాటానికి చివరికంటూ సహకరించినవాడు. నిర్భందాలు , చంపుతామనే బెదిరింపులు, పోలీసుల డబ్బుల ఆశలు...అన్నింటినీ తట్టుకొని  సుదీర్ఘ పోరాటం చేశినవాడు. పోరాటానికి  విహహాం ఆటంకం అవుతుందని 13 సం.రాల తర్వాత , పార్వతి కి న్యాయం అందిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఈయన తమిళనాడు, కడలూరు జిల్లా కమ్మాపురం తాలుకా సిపియం నాయకులు 

Post a Comment

0Comments

Post a Comment (0)