తెలంగాణలో 122 కరోనా కేసులు

Telugu Lo Computer
0



తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో రాష్ట్రంలో ఒకరు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. అలాగే కొత్తగా 176 మంది కరోనా బాధితులు వైరస్‌ బారి నుంచి కోలుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 3,924 కరోనా యాక్టివ్ వేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,676 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)