ఏకైక ఆయుధం విద్య !

Telugu Lo Computer
0


1948 లో అమెరికా ఓక్లహోమా విశ్వవిద్యాలయంలో చేరిన మొట్టమొదటి నల్లజాతీయుడు జార్జ్ మెక్‌లారిన్, అయితే జార్జ్ శ్వేతజాతీయులకు దూరంగా ఒక మూలన కూర్చొని పాఠాలు వినవలసి వచ్చింది. తోటి వారి చేత జంతువులా చూడబడ్డాడు. ఏ ఒక్కరు మాట్లాడలేదు. మాస్టర్స్ తన ప్రశ్నలు కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. తరువాత కొంతకాలానికి అదే విశ్వవిద్యాలయంలో జార్జ్ పేరు "టాపర్స్ అఫ్ ది యూనివర్సిటీ" జాబితాలో మిగిలిపోయింది. ఆ తర్వాత వారు వారి ప్రశ్నలను వివరించడానికి మరియు స్పష్టం చేయడానికి జార్జ్ ను వెతకడం ప్రారంభించారు."

ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగిన ఏకైక ఆయుధం విద్య - జార్జ్ మెక్‌లారిన్.

Post a Comment

0Comments

Post a Comment (0)