ముకేష్

Telugu Lo Computer
0



ముకేష్ చంద్ మాథుర్ 1923 జూలై 22న  పంజాబ్ లో జన్మించారు.   భారతీయ హిందీ సినిమా రంగంలో ప్రముఖ నేపథ్య గాయకులుగా పేరొందారు.  సమకాలికులు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్,  

ముకేష్, తనకాలంలో కొద్ది పాటలు పాడినా, నేటికీ మరపురాని గాయకునిగా చిరస్మరణీయులు. 

ముకేష్ పాడిన కొన్ని మధుర గీతాలు:

జానే కహాఁ గయే వొ దిన్, కెహ్తే థే తేరీ రాహ్ మేఁ, నజరోఁ కో హమ్ బిఛాయేఁ గే

దునియా బనానే వాలే కా తేరే మన్ మేఁ సమాయీ, కాహే కో దునియా బనాయీ

సజన్ రే ఝూట్ మత్ బోలో, ఖుదా కే పాస్ జానా హై

హమ్ తుమ్ సే మొహబ్బత్ కర్ కే సనమ్ రోతే హీ రహే

జాతీయ పురస్కారాలు 

రజనీగంధ సినిమాలోని కయీ బార్ యూహీ దేఖా హై పాటకు  ఉత్తమ నేపథ్య గాయకుడుగా అవార్డు వచ్చింది. 1976 ఆగస్టు 27 న యు.ఎస్.ఎ లోని మిచిగాన్లో మరణించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)