*కస్తూరి అనబడే సహజ కస్తూరి మృగ ఉత్పన్నం దీన్ని శుద్ధి చేసి కొన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి చేయబడిన సహజ సువాసనా ఉత్పన్నం... దీని ముందు రసాయన ఏరోమా సెంట్ లు కూడా దిగదుడుపే.
1.ఈ కస్తూరి నీ తిలకం కోసం ఉపయోగిస్తే ఆకర్షణ పెరుగుతుంది ఇది సంస్కృతి చెప్పిన అష్ట గంధ ములలో ఒకటి.
2.సౌందర్య క్రీమ్ లలో ఉపయోగిస్తారు.
3.జలం లో కలిపి శివాభిషేకం చేస్తారు(కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వం లభించును.)
4. అత్తర్ వలే శరీర సువాసన కోసం లేపనంగా ఉపయోగిస్తారు*