తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రమణ మరికాసేపట్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో కలిసి ప్రగతి భవన్కు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్తో రమణ సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే గులాబీ పార్టీలో చేరే అంశంపై సీఎం కేసీఆర్తో సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
టీఆర్ఎస్ లోకి ఎల్ రమణ?
July 08, 2021
0