రూ.1.15లక్షలు చెల్లించిన బ్యాంక్
July 11, 2021
0
శ్రీనిజ అనే మహిళ కొద్ది కాలం పాటు ఐసీఐసీఐలో పనిచేసిన తర్వాత జాబ్ మానేశారు. కానీ, తన ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు బ్యాంక్ పోగొట్టేసింది. శ్రీనిజ లోక్ అదాలత్ ను సంప్రదించింది. ఈ విషయంపై చర్చలు జరిపి నష్టపరిహారంగా శ్రీనిజకు రూ.1.15లక్షలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.