గోదావరి జలాల మళ్లింపు

Telugu Lo Computer
0

 



పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే మీదుగా గోదావరి జలాల మళ్లింపు ప్రక్రియలో భాగంగా అప్రోచ్‌ కెనాల్‌కు నీటి విడుదల ప్రారంభమైంది. ఎర్త్ కమ్‌ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మాణానికి అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్‌కు విడుదల చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)