ఆన్లైన్ క్లాసుల వల్ల మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు అడిక్ట్ అవుతున్నారని ఆందోళన చెందుతున్నారా?
‘స్క్రీనేజర్’గా మారిన మీ టీనేజర్ ను ఎలా దారిలో పెట్టాలో తెలియక సతమతమవుతున్నారా?
కోవిడ్ భయంతో స్కూళ్లు/కాలేజీలు మూసివేయడం వల్ల పిల్లలను ఎలా మేనేజ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారా?
ఈ అనిశ్చితి వల్ల వాళ్ల చదువులు ఏమవుతాయోనని, వాళ్ల భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారా?
అయితే మీ కోసమే ఈ గుడ్ న్యూస్!
మా ‘‘స్మార్ట్ పేరెంటింగ్ సీక్రెట్స్’’ ద్వారా కేవలం ఐదే ఐదు రోజుల్లో మీ భయాలన్నింటినీ దూరం చేసుకోవచ్చు. మీ పిల్లలను మొబైల్ ఫోన్ కు దూరంగా, పుస్తకాలకు దగ్గరగా చేర్చవచ్చు. మీ పిల్లల విషయంలో ఆందోళనలు అన్నింటికీ స్వస్తి చెప్పి “భయంతో” కాకుండా వారిపై “నమ్మకంతో” ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ ఇంటినే అత్యుత్తమ విద్యాశాలగా తీర్చిదిద్దుకోవచ్చు. అందుకు మీరు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే “స్మార్ట్ పేరెంటింగ్ లో శిక్షణ” పొందిన పేరెంట్స్ పిల్లలను “అనవసర శిక్ష” లేకుండా, ప్రేమతో ఉన్నతంగా తీర్చిదిద్దగలరు.
ఈ 5 రోజుల ‘స్మార్ట్ పేరెంటింగ్ సీక్రెట్స్’ వర్క్ షాప్ లో మీరు నేర్చుకునే అంశాలు:
1. మీ పిల్లలు మొబైల్ కు అడిక్ట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
2. స్మార్ట్ ఫోన్ ను బెస్ట్ ఎడ్యుకేషనల్ టూల్ గా ఎలా ఉపయోగించాలి?
3. మీ ఇంటిని వరల్డ్ బెస్ట్ స్కూల్ గా మార్చుకోవాలి?
4. మీ పిల్లలు బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించేలా ఎలా తీర్చిదిద్దాలి?
5. మీ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఏం చేయాలి?
ఐదు రోజుల ఈ ప్రోగ్రామ్ అసలు విలువ రూ.4,999. అయితే ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో మరింత మంది పేరెంట్స్ కు సహాయపడాలనే ఉద్దేశంతో కేవలం రూ.99కే అందిస్తున్నాం. ఈ లింక్ క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. https://geniusgym.winuall.com/store-details/-880ed7
ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ చేసుకుని స్మార్ట్ పేరెంట్ అవ్వాలనే మీ ఆశయానికి , నా వంతు సపోర్ట్ గా మొదటి 50 పేరెంట్స్ కి రూ.7000 విలువైన ఈ మూడు బోనస్ లు అందిస్తున్నాను. ఈ స్పెషల్ ఆఫర్ + బోనస్ లు కొద్ది సమయం మాత్రమే !
మీరు అందుకునే మూడు బోనస్ లు...
1. Genius Parents Group స్పెషల్ VIP ఫేస్ బుక్ గ్రూప్ మెంబర్షిప్ (₹5000 విలువైనది)
2. ఐదు పేరెంటింగ్ పోస్టర్లు (₹1000 విలువైనవి) -
3. లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ మ్యాట్రిక్స్ (₹1000 విలువైనది)
ఈ లింక్ ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. https://geniusgym.winuall.com/store-details/-880ed7
కోవిడ్ సంక్షోభ సమయంలో మీరు స్మార్ట్ పేరెంట్ గా మారి, మీ పిల్లలను సూపర్ కిడ్స్ గా తీర్చిదిద్దాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ మీ కోసమే.
విశేష్
సైకాలజిస్ట్, పేరెంటింగ్ కోచ్, జీనియస్ అవేకనర్
www.geniusgym.net
