కోవిద్ 19 బారిన పడిన వారికి వాసన చూసే సామర్థ్యం తగిపోతుంటుంది. ఇలాంటి వారికి స్టెరాయిడ్స్ ఇవ్వరాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వారికి వాసన సామర్థ్యం పెంచే శిక్షణ ఇవ్వాలనంటున్నారు. రోజుకు రెండు సార్లు నాలుగు విభిన్నమైన వాసనలు చూపాలంటున్నారు. ఈవిధంగా కొన్ని నెలలపాటు చేస్తే కరోనా వలన వాసన సామర్థ్యం కోల్పోయినవారిలో ఎక్కువ మందికి సమస్య వెంటనే సమసిపోతుంది. ప్రతి ఐదుగురిలో ఒకరికి మాత్రం ఎనిమిది వారాల తరువాత కూడా సమస్య పరిస్కారం కాక పోవచ్చు. అలాంటి వారికి కార్టికో స్టెరాయిడ్ లను సూచిస్తుంటారు. అవి శరీరంలోని ఇంప్లేమేషన్ను తగ్గిస్తుంటాయి. ఆస్తమా వంటి వాటికి ఇవి వాడుతుంటారు. వీటివలన రక్తపోటు, భావోద్వేగాలలో వైరుధ్యాలు తలెతుతున్నాయి. అందువల్లనే బాధితులకు మందులు సూచించే బదులు శిక్షణ ఇవ్వాలని వైద్య నిపుణుడు కారల్ ఫిలిపార్ట్ అంటున్నారు. ఈ శిక్షణ చాలా ఖరీదు సురక్షితం
Post a Comment
0Comments
3/related/default
