తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ పేరు మార్పు !

Telugu Lo Computer
0


తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గా మారింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎండీ ఎం. రమేశ్‌ తెలిపారు. కార్పొరేషన్‌ పేరును సవరించేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరామని ఈ క్రమంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రమేశ్‌ తెలిపారు. దీంతో తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరును తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మారిందని పేర్కొన్నారు. శనివారం నుంచే ఈ పేరు మార్పు అమల్లోకి వచ్చిందని చెప్పారు. పేరు మార్పు తర్వాత కార్పొరేషన్‌ తెలంగాణ పోలీస్ హౌసింగ్ ఇన్‌ఫ్రాటెక్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ గా పిలవబడుతుందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)